చెలియా వినవా నా మనవి
Classical, Soul, New Age, Passionate, Intense, romantic, Piano, Guitar, Violin, Saxophone, Electric Bass
5/3/2025Aria v1
చెలియా చెలియా
వినవా నా మనవి.
చెలియా చెలియా
వినవా నా మనవి.
నువ్వే ప్రేమనీ
నువ్వే నేననీ
మనసులో మాటలు
హృదయంలో భావాలు
అన్నీ నువ్వే మళ్ళీ నువ్వే అంతా నువ్వే
ప్రేమకు అర్దం నువ్వే కదా
నా ప్రపంచమే నువ్వే కదా
నువ్వే నా కళ్ళలోని వెలుగు,
నువ్వే నా భావుకతకు కొలువు
చెలియా తెలుసా నువ్వే ప్రేమని
అవును కద చెలియా నువ్వే నేనని
More from MJ
Similar Music
Pop, Rock, Hip Hop, Electronic, Jazz, Soul, Folk, Country, Classical, Blues, Funk, Reggae, Hard Rock, Rap, Death Metal
Rock, Pop, Hip Hop, Classical, EDM, Blues Rock, House, Drum and Bass, Romantic, Modern Classical, Salsa
R&B, Jazz, Blues, Hip Hop, Classical, Soul, Reggae, Jazz Rap, Classical, Mysterious, Dreamy, Uplifting, Elegant